Sunrisers Hyderabad mentor VVS Laxman said that their team is not superstar driven and that they expect every player to give their best shot.
#IPL2019
#SunrisersHyderabad
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో సూపర్ స్టార్ సంస్కృతి లేదని ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు మొదలుకానుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తొలి మ్యాచ్‌లో ఢీకొననుంది. ఈ నేపథ్యంలో.. మీడియాతో మాట్లాడిన వీవీఎస్ లక్ష్మణ్.. జట్టు గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించాడు. గత ఏడాది బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం వేటు పడటంతో.. ఐపీఎల్‌కి దూరమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తాజాగా మళ్లీ సన్‌రైజర్స్ జట్టులోకి పునరాగమనం చేశాడు.